ఇలా చేస్తే 70% మొబైల్ ఇంటర్నెట్ ఆదా.
తమ క్రోమ్ బ్రౌజర్‌లోని డేటా సేవర్ మోడ్‌ను అప్‌డేట్ చేసినట్లు గూగుల్ ప్రకటించింది. ఈ తాజా అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 70శాతం వరకు మొబైల్ ఇంటర్నెట్‌ను ఆదా చేసుకోవచ్చిన గూగుల్ చెబుతోంది. భారత్ ఇంకా ఇండోనేషియా దేశాల్లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉన్నందున, తొలిగా ఈ ఫీచర్‌ను గూగుల్ ఈ రెండు దేశాల్లో లాంచ్ చేసింది. అందుకున్నారు. బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాండ్ విడ్త్ మేనేజ్ మెంట్‌లోని రెడ్యూస్ డేటా యూసేజ్ ఆఫ్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే డేటా సేవర్ మోడ్ మీ క్రోమ్ బ్రౌజర్‌లో యాక్టివేట్ అవుతుంది.
కొత్త అప్‌డేట్‌తో కూడిన క్రోమ్ బ్రౌజర్ మీ ఫోన్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్‌లో ఉన్నట్లయితే తొలత మీరు ఓపెన్ చేసిన వెబ్ పేజీలోని ఫోటోలను రిమూవ్ చేస్తుంది. కంటెంట్ పూర్తిగా లోడ్ అయిన తరువాత కావల్సిన ఫోటోలను మాత్రమే చూసుకునే అవకాశాన్ని ఈ డేటా సేవర్ మోడ్ కల్పిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న పలు యాప్స్ ఉపయుక్తమైన సమచారంతో కనువిందు చేస్తున్నాయి. ఈ యాప్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ConversionConversion EmoticonEmoticon